దర్శి: క్రీడామంత్రి మండిపల్లిని కలిసిన దర్శి ఇంచార్జ్ గొట్టిపాటి

63చూసినవారు
దర్శి: క్రీడామంత్రి మండిపల్లిని కలిసిన దర్శి ఇంచార్జ్ గొట్టిపాటి
దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గంలో క్రీడలకు సంబంధించిన మినీ స్టేడియం అలాగే క్రేడా ప్రాంగణాలకు సంబంధించిన అభివృద్ధి పైన మంత్రితో గొట్టిపాటి చర్చించారు. క్రీడాకారుల కొరకు దర్శికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పడాలని మంత్రిని కోరినట్లుగా లక్ష్మీ వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్