Jan 30, 2025, 00:01 IST/
నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం
Jan 30, 2025, 00:01 IST
ఏపీలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. మంత్రి నారా లోకేశ్ ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. తొలి విడతలో భాగంగా విద్యుత్, దేవాదాయ, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ వంటి 161 శాఖల్లో సేవలు మొదలవుతాయి. తద్వారా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ సేవలు పొందనున్నారు.