గిద్దలూరు: అధికారులపై ఆగ్రహం

85చూసినవారు
గిద్దలూరు పట్టణంలోని ఆక్రమణలను మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ మంగళవారం పరిశీలించారు. బుధవారం నుంచి ఆక్రమణలను తొలగించాల్సి ఉండగా కొంతమందికి నోటీసులు ఇవ్వకపోవడంపై సబ్ కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణ దారులకు ముందస్తుగా ఎందుకు నోటీసులు ఇవ్వలేదని అధికారులను ప్రశ్నించారు. కొంత మందికి 15 రోజుల క్రితమే కమీషనర్ ద్వారా ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చినట్లుగా అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్