రాచర్ల: బాధ్యతలు స్వీకరించిన తహశీల్దార్ వెంకటేశ్వర్లు

85చూసినవారు
రాచర్ల: బాధ్యతలు స్వీకరించిన తహశీల్దార్ వెంకటేశ్వర్లు
ప్రకాశం జిల్లా రాచర్ల తహశీల్దార్ గా లోకసాని వెంకటేశ్వర్లు సోమవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో వెంకటేశ్వర్లు అర్ధవీడు డిప్యూటీ తహశీల్దార్ విధులు నిర్వహించారు. బదిలీపై వెంకటేశ్వర్లు రాచర్ల కు వచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహశీల్దార్ వెంకటేశ్వర్లకు కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా పరిచయం చేసుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్