గిద్దలూరులో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం

84చూసినవారు
గిద్దలూరులో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం
గిద్దలూరు పట్టణంలోని కోటగడ్డ సచివాలయ పరిధిలో కూటమి ప్రభుత్వం అధికారంతో వచ్చి 100 రోజుల్లో సాధించిన విజయాలపై శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సచివాలయం ఉద్యోగస్తులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు అందించారు. వంద రోజుల్లో ప్రభుత్వం ప్రజలకు చేసిన పనుల గురించి తెలియజేశారు. ప్రభుత్వ విజయాలను ప్రజలందరికి సచివాలయం వివరించారు.

సంబంధిత పోస్ట్