కనిగిరిలో ఆక్రమణలను తొలగించిన అధికారులు

62చూసినవారు
కనిగిరిలో ఆక్రమణలను తొలగించిన అధికారులు
కనిగిరి పట్టణంలో శనివారం మున్సిపల్ అధికారులు రహదారికి ఇరువైపులా ఆక్రమణదారులు కట్టిన కట్టడాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. జెసిబి సహాయంతో మున్సిపల్ అధికారులు రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చివేశారు. అక్కడ కొద్దిసేపు ఉధృక్తత వాతావరణం చోటు చేసుకున్నది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఉద్రిక్తతను కట్టడి చేశారు.

సంబంధిత పోస్ట్