వైసీపీ విజయానికి కృషి చేయండి: మంజు భార్గవి

72చూసినవారు
వైసీపీ విజయానికి కృషి చేయండి: మంజు భార్గవి
పామూరు మండలం డి. వీ. పాలెం లో శుక్రవారం కనిగిరి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ సతీమణి మంజు భార్గవి ఇంటింటి ప్రచారంనిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మీ అందరిలో ఒకడైన దద్దాల నారాయణ యాదవ్ కు జగనన్న కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించడం జరిగిందని అన్నారు. దద్దాల విజయానికి కృషి చేయాలని కోరారు. నారాయణ విజయం సాధిస్తేనే జగనన్న సంక్షేమ పాలన కొనసాగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్