కుప్పలు తెప్పలుగా చుట్టేసుకున్న పాములు (Shocking Video)

607చూసినవారు
ఇంటర్నెట్‌లో తరచూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా పాములకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియోలో కుప్పలు తెప్పలుగా పాములు ఓ చెట్టు మీద ఒకదానితో మరొకటి చుట్టుకుని ఉంటాయి. దీన్ని స్నేక్ బాల్ అని అంటారట. సాధారణంగా గార్టెర్ పాములు ఇలా ప్రవర్తిస్తాయి. ఇలాంటి దృశ్యాలను తరచూ ఉత్తర అమెరికాలో చూడొచ్చునని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు చెబుతున్నారు. ఆడ పామును ఆకర్షించేందుకు ఇలా చేస్తాయని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్