పూణేలో పర్యటించిన వైసిపి అభ్యర్థి దద్దాల

1852చూసినవారు
కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆదివారం పూణేలో పర్యటించారు. కనిగిరి ప్రాంత వైసిపి నాయకులు కార్యకర్తలు, దద్దాల నారాయణ యాదవ్ కు ఘన స్వాగతం పలికారు. పూణేలో నివాసం ఉంటున్న కనిగిరి ప్రాంత వాసులు దద్దర నారాయణ యాదవ్ను ఘనంగా సన్మానించారు. రానున్న ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపిస్తామని వారు దద్దాల నారాయణ యాదవ్ కు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్