Sep 11, 2024, 12:09 IST/
'దేవర' ప్రమోషన్స్‌లో జాన్వీ అందం.. చీర, ఇయర్ రింగ్స్ ధర రూ.14 లక్షలు
Sep 11, 2024, 12:09 IST
'దేవర' ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్ చీరకట్టులో కనిపించి సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ధరించిన చీర, ఇయర్ రింగ్స్ ధర నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఆ చీర ఖరీదు అక్షరాల రూ. 1,24,850 అని పోస్ట్ చేస్తున్నారు. అలాగే ఆ చీరకు పెయిర్ అప్‌గా చెవులకు జాన్వీ పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ధర రూ. 13 లక్షలు అని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకుంటున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.