కంభంలోని సిఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు మరియు జాతీయ రైతు దినోత్సవం (జాతీయ కిసాన్ దివస్) ను సోమవారం ఘనంగా నిర్వహించటం జరిగింది. సిఎల్ఆర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సయ్యద్ అలీభాష, జూనియర్ కళాశాల డైరెక్టర్ సిరిగిరి బ్రహ్మం, కళాశాల అధ్యాపక బృందం భూపని నారాయణ, గుండాల ముక్తేశ్వరరావు, ఏనుగుల రవికుమార్, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.