మార్కాపురం: ఆరోపణలపై ఎమ్మెల్యే ఆగ్రహం

55చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వైసిపి ఇన్ ఛార్జ్ అన్న వెంకట రాంబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం టిడిపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీలకు సవాలు విసిరారు. కేవలం అభివృద్ధి కోసమే పట్టణంలో ఆక్రమణలు తొలగిస్తున్నామని చెప్పారు. నిన్న జరిగిన మీడియా సమావేశంలో తమపై ఆరోపణలు చేయడం తగదని ఈ పార్టీ వాళ్లు ఎన్ని కబ్జాలు చేశారో చెబుతారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్