Mar 24, 2025, 16:03 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
బెల్లంపల్లి: బోనాల జాతరలో మహిళలు
Mar 24, 2025, 16:03 IST
బెల్లంపల్లి పట్టణంలోని బూడిద గడ్డ బస్తీలో భూలక్ష్మి మహాలక్ష్మి బోనాల జాతర వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. డాన్సులు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ వసతులు పాల్గొన్నారు.