తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు రూ.16.67 లక్షల విరాళం

58చూసినవారు
తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు రూ.16.67 లక్షల విరాళం
శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం అదింది. విజయవాడకు చెందిన ఎన్.శ్రీరామ్ ప్రసాద్ రూ.10,01,116 విరాళంగా ఇచ్చారు. కాకినాడకు చెందిన ఎలైట్ ఇన్‌స్ట్రుమెంట్‌ మేనేజింగ్ పార్ట్‌నర్‌ సూర్య నారాయణ రెడ్డి రూ.6,66,000 డొనేట్ చేశారు. దాతలు విరాళం డీడీలను తితిదే ఛైర్మన్ బీఆర్‌ నాయుడుకు అందజేశారు.

సంబంధిత పోస్ట్