ఆవు పాలు తాగిన మహిళకు రేబిస్

75చూసినవారు
ఆవు పాలు తాగిన మహిళకు రేబిస్
ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో విషాదం చోటుచేసుకుంది. ఆవు పాలు తాగిన మహిళకు రేబిస్ సోకి మృతి చెందింది. ఆవును ఓ వీధి కుక్క కరవడంతో రేబిస్ సోకింది. దాని పాలు తాగిన మహిళ కూడా వైరస్ బారిన పడింది. దీనిపై స్పందించిన ప్రముఖ వైద్యుడు సుధీర్.. పాలను మరగబెట్టి తాగడం మంచిదని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్