అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ

62చూసినవారు
అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ
అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు. అమరావతిలో జీఎన్‌యూ మొత్తం రూ.1,300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనివల్ల 500 మంది ఉపాధి పొందనున్నారు. ఈ ఒప్పందం రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించడానికి దోహదపడుతుందని మంత్రి లోకేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్