లోతట్టు ప్రాంతాలలో ఎమ్మెల్యే బలరాం పర్యటన.

2394చూసినవారు
లోతట్టు ప్రాంతాలలో ఎమ్మెల్యే బలరాం పర్యటన.
చీరాల పట్టణంలో తుఫాను ప్రభావం వలన కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఎమ్మెల్యే కరణం బలరాం మంగళవారం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆ ప్రాంతాలలో పర్యటించారు. సెయింటాన్స్ స్కూల్ వద్ద ఉన్న అరవ కాలనీ సందర్శించి వారికి పునరావాసం ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే దండుబాటలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్