ఒంగోలు: కానిస్టేబుల్ చికిత్స కొరకు రూ. లక్ష అందించిన ఎస్పీ

54చూసినవారు
ఒంగోలు: కానిస్టేబుల్ చికిత్స కొరకు రూ. లక్ష అందించిన ఎస్పీ
దర్శి పట్టణానికి చెందిన కానిస్టేబుల్ భాగ్యరాజు హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా అతని చికిత్స నిమిత్తం అతని సతీమణి ఝాన్సీ కి అత్యవసరంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ రూ. లక్ష చెక్కును అందజేశారు. సోమవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ చెక్కును ఝాన్సీ కి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్