Feb 19, 2025, 17:02 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
కాసిపేట: ట్రైనింగ్ గుర్తింపు పత్రం పొందిన ప్రదీప్
Feb 19, 2025, 17:02 IST
తెలంగాణ రాష్ట్ర యువ క్రాంతి బునియాద్ శిక్షణ తరగతులలో శిక్షణ పూర్తి చేసుకున్న నాయకులకు బుధవారం గుర్తింపు పత్రాలను అందజేశారు. హైదరాబాదులో గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో రాష్ట్ర ఎస్ఏటి చైర్మన్ శివసేన రెడ్డి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డిల చేతుల మీదుగా కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ట్రైనింగ్ గుర్తింపు పత్రాన్ని పొందారు.