3 కుటుంబాలు వైసీపీలో చేరిక

78చూసినవారు
3 కుటుంబాలు వైసీపీలో చేరిక
ప్రకాశం జిల్లా పుల్లలచేరువు మండలంలోని ఐటి వరం గ్రామానికి చెందిన మూడు కుటుంబాలు బుధవారం వైసీపీలో చేరాయి. ఎర్రగొండపాలెంలోని వైసిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. మండల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్