CPR చేసి చిన్నారిని బ్రతికించాడు (వీడియో)

579చూసినవారు
ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న ఎందరినో డాక్టర్లు కాపాడుతుంటారు. అందుకే డాక్టర్లను అందరూ దేవుడిలా కొలుస్తుంటారు. ఇదే కోవకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అప్పుడే పుట్టిన ఓ చిన్నారి నిర్జీవంగా ఉంటుంది. చలనం లేని చిన్నారికి డాక్టర్ వెంటనే CPR చేశాడు. కృత్రిమ శ్వాస అందించి పసికందుకు శ్వాస రప్పించాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఆ డాక్టర్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్