ఆరోగ్య సురక్ష పేదలకు వరం

673చూసినవారు
ఆరోగ్య సురక్ష పేదలకు వరం
ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి నాణ్యమైన వైద్యసేవలు అందివ్వాలని లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని మంగళవారం మండలంలోని గారపెంట గిరిజన గూడెంలో ఉన్నత పాఠశాలలో నిర్వహించగా పలువురు నాయకులు, అధికారులతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్