యర్రగొండపాలె: బాల ప్రకాశం భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్

84చూసినవారు
యర్రగొండపాలె: బాల ప్రకాశం భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్
యర్రగొండపాలెం మండలం అల్లిపాలెం చెంచుగూడెంలో గురువారం స్టార్డ్స్ ఆధ్వర్యంలో రూ.26 లక్షలు వ్యయంతో నిర్మించిన బాల ప్రకాశం భవనంను జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా ప్రారంభించారు. ఈ ప్రాంత చెంచుల విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు స్టార్డ్స్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాన్ని కలెక్టర్ అభినందించారు. తర్వాత స్థానిక చెంచుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్