యర్రగొండపాలెం: నాటు సారా తయారి స్థావరాలపై దాడి

76చూసినవారు
యర్రగొండపాలెం: నాటు సారా తయారి స్థావరాలపై దాడి
యర్రగొండపాలెం మండలం రేగుల పల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. నాటు సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 250 లీటర్ల బెల్లం ఊట ను గుర్తించి అధికారులు ధ్వంసం చేశారు. నాటు సారా తయారీకి పాల్పడే వారిని గుర్తించ పనిలో ఉన్నామని ఎక్సైజ్ శాఖ సిఐ శ్రీనివాసులు తెలిపారు. నాటు సారా తయారు చేయటం చట్టరీత్య నేరమని ఆయన ప్రజలను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్