యర్రగొండపాలెం: రామ్మూర్తి నాయుడుకు ఘన నివాళులర్పించిన టీడీపీ నాయకులు

73చూసినవారు
యర్రగొండపాలెం: రామ్మూర్తి నాయుడుకు ఘన నివాళులర్పించిన టీడీపీ నాయకులు
యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు పుల్లలచెరువు మండలలోని ఎన్టీఆర్ సెంటర్ నందు దివంగత నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పుల్లలచెరువు మండల టీడీపీ అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్, నాయకులు బడిపాటి ఆంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్