పోలీస్ స్టేషన్ ముందు సైకో వీరంగం (వీడియో)

57చూసినవారు
పోలీస్ స్టేషన్ ముందు ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర చోటు చేసుకుంది. రంగాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శనివారం పోలీస్ స్టేషన్ దగ్గర విచిత్రమైన చేష్టలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. పోలీసులు కూడా అతని చేష్టలను అదుపు చేయలేకపోయారు.

సంబంధిత పోస్ట్