ఏపీలో ఉగ్రరూపం దాల్చిన వాగులు

67చూసినవారు
ఏపీలో తూ.గో, ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. అల్లూరి జిల్లా చింతూరు మండలంలో 50 గ్రామాలకు, అనకాపల్లి జిల్లా భీమిలి- నర్సీపట్నం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచాయి. చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్