ఏపీలో రేపు కూడా వర్షాలు

53చూసినవారు
ఏపీలో రేపు కూడా వర్షాలు
ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో దేశంలోని కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణతో పాటు పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. అయితే సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్