ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

84చూసినవారు
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్