రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

31085చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
అల్పపీడన ప్రభావంతో ఏపీలో రేపు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడకక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్