వైసీపీ కి షాక్ ఇచ్చిన రెడ్లు..!

567చూసినవారు
వైసీపీ కి షాక్ ఇచ్చిన రెడ్లు..!
AP ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికలకు సంబంధించి అనేక సంచలనాలు నమోదయ్యాయి. సహజంగా రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి ఎక్కువ ఉంటారు. అయితే ఈసారి టీడీపీ నుంచి 23మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉండటం విశేషం. టీడీపీ చరిత్రలోనే ఇంత పెద్ద స్థాయిలో రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఎన్నిక కావడం ఇదే తొలిసారని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్