ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

67చూసినవారు
ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ఓటమిపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా.. ‘చెడు చేసి ఓడిపోతే సిగ్గు పడాలి. కానీ, మంచి చేసి ఓడిపోయాం. ఈ విషయంలో ఎందుకు సిగ్గుపడాలి. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం.’ అంటూ పార్టీ కార్యకర్తలకు రోజా పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్