CIBIL స్కోర్‌ పెంచుకునే మార్గాలివే

85చూసినవారు
CIBIL స్కోర్‌ పెంచుకునే మార్గాలివే
బ్యాంక్‌ల నుంచి లోన్స్ సులభంగా పొందాలంటే CIBIL స్కోర్‌ బాగుండాలి. కొన్ని టిప్స్ పాటిస్తే మీ CIBIL స్కోర్‌ పెంచుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ తరచూ తనిఖీ చేసుకోవాలి. అందులో ఏవైనా తప్పిదాలుంటే సరిచేసుకోవాలి. ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బకాయిలు, ఇతర రుణాలు సకాలంలో చెల్లించాలి. క్రెడిట్ కార్డు లావాదేవీలు తగ్గించాలి. ఏదైనా బ్యాంకు మీ లోన్ దరఖాస్తు తిరస్కరిస్తే మరో బ్యాంకుకు వెంటనే దరఖాస్తు చేసుకోకూడదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్