రోజాకు ఇంగితజ్ఞానం లేదు: టీడీపీ ఎమ్మెల్యే (వీడియో)

81చూసినవారు
వైసీపీ మాజీ మంత్రి రోజాపై తిరుపతి జిల్లా పుత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రోజాకు ఇంగితజ్ఞానం లేదని, మంత్రిగా చేసిన ఆమె ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదన్నారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో కోట్ల రూపాయలు తినేశారన్నారు. ఆమె చేసిన ల్యాండ్ కబ్జాలు, స్కామ్‌లు త్వరలో బయటకొస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్