మట్టి గణపతులతో కలిగే మేలుపై విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మట్టి గణపతుల వాడకాన్ని ప్రోత్సహించాలి.
పర్యావరణ హానికారక పదార్థాల వినియోగంపై నిబంధనలు కఠినతరం చేయాలి. తాగునీటికి ఉపయోగించే, జలచరాలు ఉంటే వాగులు, కుంటలు, చెరువుల్లో నిమజ్జనం చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. పైపుల సహాయంతో వాటిని కరిగించాలి.