అధికారిక లాంఛనాలతో సాబ్జి అంత్యక్రియలు పూర్తి

69చూసినవారు
అధికారిక లాంఛనాలతో సాబ్జి అంత్యక్రియలు పూర్తి
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా, సాబ్జీ శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విధితమే.

సంబంధిత పోస్ట్