ఎల్లుండి ఏపీలో కేంద్ర బృందం పర్యటన

67చూసినవారు
ఎల్లుండి ఏపీలో కేంద్ర బృందం పర్యటన
ఏపీలో ఖరీఫ్-2024 కరువు పరిస్థితులను కేంద్ర బృందం అధ్యయనం చేయనుంది. కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ పెరిన్ దేవీ నేతృత్వంలోని మూడు బృందాలు ఎల్లుండి అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నాయి. ఈ మూడు బృందాలు కరువు పరిస్థితులపై విశ్లేషణ చేయనున్నాయి. గురువారం సాయంత్రం కేంద్ర బృందం సీఎంతో సమావేశం కానుంది.

సంబంధిత పోస్ట్