వదినతో ప్రేమలో పడ్డ యువతి

55చూసినవారు
వదినతో ప్రేమలో పడ్డ యువతి
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ యువతి తన వదినతో ప్రేమలో పడింది. ఆరు నెలలుగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో వారి కుటుంబాల్లో గొడవలు ప్రారంభమయ్యాయి. పెళ్లి చేసుకోవాలని భావించి ఐదు రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. పోలీసులు వారిని వెతికి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. గొడవల కారణంగా ఆ వివాహిత (యువతి వదిన) సోమవారం విషం తాగింది. ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్