నేడు సీఎం జగన్ పర్యటన షెడ్యూల్

63చూసినవారు
నేడు సీఎం జగన్ పర్యటన షెడ్యూల్
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం జగన్ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కళ్యాణదుర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాజంపేటలో ఆయన ప్రచారం చేయనున్నారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

సంబంధిత పోస్ట్