ఓపెనర్ల విధ్వంసం.. SRH రికార్డు విజయం

61చూసినవారు
ఓపెనర్ల విధ్వంసం.. SRH రికార్డు విజయం
ఐపీఎల్ 17 వ సీజన్ లో బాగంగా లక్నోతో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన SRH 9.4 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్లు హెడ్ (89*), అభిషేక్ (75*) LSG బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లిద్దరూ చెలరేగి బౌండరీలు కొట్టారు. ఈ విజయంతో SRH ప్లేఆఫ్ ఆశలు మరింత మెరుగయ్యాయి.

సంబంధిత పోస్ట్