శాంతిని కూతురుగానే చూసా: విజయసాయి

56చూసినవారు
శాంతిని కూతురుగానే చూసా: విజయసాయి
తనకు ఏ మహిళతోనూ అక్రమ సంబంధం లేదని విజయసాయి రెడ్డి తెలిపారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా ఇదే మాట చెప్తానని ట్వీట్ చేశారు. 'శాంతి కళింగిరిని 2020లో ఏపీ ఎండోమెంట్స్ అధికారిగా తొలిసారి మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పలకరించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్