వంగా గీతపై మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు

51చూసినవారు
వంగా గీతపై మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతపై మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ ఈహెచ్ఎస్ ఆస్పత్రిలో ఉద్యోగాలకు రూ.10 లక్షల చొప్పున వంగా గీత లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో రూ.కోట్ల స్కామ్ జరిగిందని అలిగేషన్స్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం నుంచి విచారణ చేయిస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్