ప్రతి ఇంటికీ సౌర విద్యుత్తు: సీఎం చంద్రబాబు

54చూసినవారు
AP: సౌర, పవన విద్యుత్తుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలందరూ తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తే విద్యుత్తు బిల్లుల భారం ఉండదని చెప్పారు. సోమవారం కుప్పం మండలం నడిమూరులో ప్రధానమంత్రి సూర్యఘర్ మోజన కింద ప్రతి ఇంటికీ సౌర విద్యుత్తు అందించే పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకాన్ని తొలుత కుప్పం నియోజకవర్గంలో, ఆపై రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నది తమ లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్