ఆత్మకూరు డిప్యూటీ ఈఓ గోపాల్ చిలకలమర్రి జడ్పీ హైస్కూల్ ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జరుగుతున్న SAMP-2 పరీక్షలను పరిశీలించారు. పదోతరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. పాఠశాల రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్చార్జి హెడ్ మాస్టర్ మహేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.