సచివాలయం వద్ద బైక్ దగ్ధం

82చూసినవారు
సచివాలయం వద్ద బైక్ దగ్ధం
మర్రిపాడు మండలం చుంచులూరు సచివాలయం వద్ద శుక్రవారం ఓ బైక్ దగ్ధం అయింది. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కార్యాలయంలో పనులు నిమిత్తం వచ్చి సచివాలయం వద్ద బైక్ నిలిపినట్లు స్థానికులు తెలిపారు. ఈ బైక్ గోగుల పల్లి గ్రామానికి చిందిన చుక్కా విజయదిగా గుర్తించారు. బైక్ కు ఎవరైనా నిప్పు పెట్టి ఉంటారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్