కందుకూరులో వీధి కుక్కల స్వైర విహారం

65చూసినవారు
కందుకూరులో వీధి కుక్కల స్వైర విహారం
కందుకూరు పట్టణంలో విపరీతంగా వీధి కుక్కలు సంచరిస్తున్నాయి. సోమవారం స్థానిక పట్టణంలోని గుంపులు గుంపులుగా కనిపించాయి. దీంతో రోడ్లమీద చిన్న పిల్లలు ఆడుకోవాలంటేనే భయపడుతున్నారు. టూ వీలర్స్ మీద పోతున్న వాహనదారులు కూడా బెంబేలెత్తి పోతున్నారు. ప్రతి రోజు కుక్క కరిచిన వాళ్ళు ఇద్దరు, ముగ్గురు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూనే ఉన్నారు. దీనిని అధికారులు గమనించి తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్