‘కూలీ’ చిత్రీకరణపై దర్శకుడు లోకేశ్ కనగరాజ్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. రెండు షెడ్యూల్స్‌లో పూర్తి అవుతుంది. షూట్ పూర్తయ్యాక రిలీజ్ డేట్ ప్రకటిస్తానని అన్నారు. ‘అమరన్’ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ వీక్షించారు. టీమ్‌ను మెచ్చుకుంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘
టీమ్ అందరికి నా అభినందనలు. ఇలాంటి గొప్ప
చిత్రాన్ని నిర్మించిన కమల్ హాసన్, నిర్మాణ సంస్థలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.