అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ పెద్దలు, నాయకులు కార్యకర్తలు మర్యాద పూర్వకంగానే మెలిగారని కావలి టిడిపి నేతలు ఉన్నారు. సినీ ఆర్టిస్ట్ పోసాని కృష్ణ మురళి, టీటీడీ చైర్మన్ బి. ఆర్ నాయుడు పై అనుచిత వాక్యాలు చేసినందుకు గాను కావలి డిఎస్పి కి గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. పోసానిపై పోలీసులు తీసుకోవాలని కోరారు.