ప్రజా సమస్యలపై గళం విప్పిన కావలి ఎమ్మెల్యే

63చూసినవారు
నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో డిస్ట్రిక్ రివ్యూ కమిటీ మీటింగ్ లో రైతుల కష్టాలపై కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గళం విప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి నియోజకవర్గ పరిధిలో అనేక కాలువలు పూడిపోయి ఉన్నాయి. మైనర్ ఇరిగేషన్ అధికారులు పనుల్లో జాప్యం చేస్తున్నారు. చెరువులకు సంబందించి కలుజులు దెబ్బతిని ఉన్నాయి. ఇరిగేషన్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కామ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్