కూటమి ప్రభుత్వం పై ఆగ్రహించిన జిల్లా మాజీ ఎమ్మెల్యేలు

75చూసినవారు
ఉచిత ఇసుక ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చేసిందని నెల్లూరు జిల్లా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి, కాకాని, నల్లపురెడ్డి, రామిరెడ్డి, కిలివేటి భారీ ర్యాలీగా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉచిత ఇసుక అంటూ కూటమి ప్రజలను తప్పుదోవ పట్టించిందన్నారు. సూపర్ సిక్స్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్